Kangana Ranaut : పరువాల విందు చేసిన ఫైర్ బ్రాండ్.. అదిరిన కంగనా లేటెస్ట్ పిక్స్...

Kangana Ranaut : కంగనా రనౌత్.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో ప్రియురాలు 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే.