సౌత్, నార్త్ సినిమాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఫ్యాషన్ లేడీ కంగానా...టీవీ షోలు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌తో అంతకు మించి అన్నట్లుగా పేరు సంపాధించుకుంది. రీసెంట్గా చేసిన రియాల్టీ షో లాకప్ కి హోస్ట్‌గా వ్యవహరించిన కంగానా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. (Photo:Instagram)