ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

కొత్త కారు కొన్న స్టార్ హీరోయిన్..ధర తెలిస్తే షాక్ అవుతారు!

కొత్త కారు కొన్న స్టార్ హీరోయిన్..ధర తెలిస్తే షాక్ అవుతారు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఓ కొత్త కారుని కొనుగోలు చేసింది. ధాకడ్ సినిమా విడుదలకి ఒక్కరోజు ముందు ఆమె కారుని కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇది చాలా విలువైన కారు అని తెలుస్తుంది. మే బ్యాక్‌ ఎస్‌680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన ఈ లగ్జరీ కారు ఇటీవలే ఇండియాలో లాంచ్‌ అయ్యింది. ఇక ఈ మోడల్ కారు కొనుగోలు చేసిన మొదటి ఇండియన్‌గా కంగనా చరిత్రకెక్కింది. ఈ కారు ధర అక్షరాలా రూ. 3.5 కోట్లని తెలుస్తుంది.

Top Stories