హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kandikonda : కందికొండ, బప్పీలహరి, లతాజీ సహా 2022లో కన్నుమూసిన సినీ ప్రముఖులు..

Kandikonda : కందికొండ, బప్పీలహరి, లతాజీ సహా 2022లో కన్నుమూసిన సినీ ప్రముఖులు..

Kandikonda : 2022 కూడా చిత్ర పరిశ్రమకు కలిసి రాలేదు. ఈ రెండున్నర  వ్యవధిలో పలువురు ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి  వెళ్లారు. ముఖ్యంగా భారతీయ సంగీత ప్రపంచంలో మేన నగధీరురాలు.. భారతరత్న లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా అకాల మరణం చెందారు. ఆ తర్వాత తన సంగీతంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన బప్పీలహరి కూడా కన్నుమూయడం సినీ సంగీతాభిమానులను తీవ్ర కలతకు గురి చేసింది. మరోవైపు టాలీవుడ్ సినీ సంగీతంలో తన పాటలతో మైమరిపించిన కందికొండ గత కొంత కాలంగా కాన్సర్‌తో బాధపడుతూ.. కాసేటి క్రితమే కన్నుమూసారు.

Top Stories