Home » photogallery » movies »

KANCHANA 3 HEROINE VEDHIKA HOT PICS SR

రెడ్ డ్రెస్‌లో అదరగొడుతోన్న కాంచన 3 హీరోయిన్ వేధిక

వేధిక, కాంచన 3లో తన నటనతో అందర్ని అలరించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంతకు ముందు నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సినిమాలో కూడా నటించింది. తెలుగులో నారా రోహిత్ హీరోగా వచ్చిన బాణంలో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించింది.