హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kamal Hassan to Pawan Kalyan : కమల్ నుంచి పవన్ వరకు.. తొలి ఎన్నికల సమరంలో ఓడిన యాక్టర్లు వీళ్లే..

Kamal Hassan to Pawan Kalyan : కమల్ నుంచి పవన్ వరకు.. తొలి ఎన్నికల సమరంలో ఓడిన యాక్టర్లు వీళ్లే..

సినిమా వాళ్లు రాజకీయాల్లో విజయం సాధించడం అంత సులభం కాదనే విమర్శలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇది మరోసారి రుజువైంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్‌కు(Kamal Haasan) రిక్త హస్తమే మిగిలింది. దారుణంగా ఓడిపోయారు లోకనాయకుడు కమల్ హాసన్. ఇంకా ఇలాంటి లిస్ట్ చాలానే ఉంది. వారెవరో ఓ లుక్కేద్దాం.

Top Stories