హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kamal Haasan | Vikram: స్టార్‌ మాలో టెలివిజన్ ప్రీమియర్‌గా విక్రమ్.. రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందేనా..

Kamal Haasan | Vikram: స్టార్‌ మాలో టెలివిజన్ ప్రీమియర్‌గా విక్రమ్.. రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందేనా..

Kamal Haasan : కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. థియేటర్ రన్ ముగించుకోవడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా స్టార్ మాలో టెలివిజన్ ప్రీమియర్‌గా రావడానికి రెడీ అయ్యింది.

Top Stories