Home » photogallery » movies »

KAMAL HAASAN VIKRAM MOVIE BREAKS ONE OF THE ALLU ARJUN PUSHPA MOVIE RECORDS HERE ARE THE DETAILS TA

Kamal Haasan - Allu Arjun : 67 యేళ్ల వయసులో అల్లు అర్జున్ ఆ రికార్డును బ్రేక్ చేసిన కమల్ హాసన్.. లోక నాయకుడా మజాకా..

Kamal Haasan - Allu Arjun : బాహుబలి పుణ్యామా అని దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ పెరిగింది. అందుకే మన స్టార్ హీరోలందరూ.. ప్యాన్ ఇండియా ఇమేజ్ పై దృష్టి పెట్టారు. తాజాగా కమల్ హాసన్.. 67 ఏళ్ల వయసులో ఇపుడు అల్లు అర్జున్ సెట్ చేసిన ఒక రికార్డును బ్రేక్ చేసి సంచలనం సృష్టించారు.