హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kamal Haasan | Vikram: వంద రోజులు పూర్తి చేసుకున్న విక్రమ్.. కమల్ హాసన్ స్పెషల్ ట్వీట్ వైరల్..

Kamal Haasan | Vikram: వంద రోజులు పూర్తి చేసుకున్న విక్రమ్.. కమల్ హాసన్ స్పెషల్ ట్వీట్ వైరల్..

Kamal Haasan : కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా విక్రమ్. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. థియేటర్ రన్ ముగించుకోవడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అదరగొడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా తాజాగా 100 రోజులను పూర్తి చేసుకుంది.

Top Stories