Home » photogallery » movies »

KAMAL HAASAN TAKEN AN INTERESTING DECISION OVER BIGG BOSS 5 TAMIL HOSTING AND SHOCK TO MAKERS PK

Bigg Boss Kamal Haasan: బిగ్ బాస్‌పై కమల్ హాసన్ ఊహించని నిర్ణయం.. మేకర్స్‌కు షాక్..!

Kamal Haasan Bigg Boss: తెలుగులో బిగ్ బాస్ షోకు హోస్టులు మారారు కానీ తమిళనాట మాత్రం ముందు నుంచి ఒక్కరే ఉన్నారు. ఆయనే కమల్ హాసన్(Kamal Haasan). తొలి సీజన్ నుంచి మొన్న పూర్తైన నాలుగో సీజన్ వరకు ఆయనే హోస్ట్ చేసాడు. అయితే ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతుంది.