Home » photogallery » movies »

KAMAL HAASAN MOVIE VIKRAM TO RELEASE ON OTT ON JULY 8 SB

Vikram: విక్రమ్ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్.. మరో వారంలో వచ్చేస్తోంది..!

విక్రమ్' సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. తమిళ్, తెలుగు అని వ్యత్యాసం లేదు. ఇండియా, అమెరికా అని తేడా లేదు. విడుదలైన ప్రతి ఏరియాలోనూ మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు తాజగా ఈసినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. డిస్నీ హాట్ స్టార్‌లో విక్రమ్ సినిమా జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.