Home » photogallery » movies »

KAMAL HAASAN MEETS HIS FRIEND CHIRANJEEVI AT HIS HOME SLB

Chiranjeevi: కమల్ హాసన్‌కు మెగాస్టార్ సన్మానం.. చిరంజీవి ఇంట అపూర్వ కలయిక

Kamal Haasan Chiranjeevi: విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమల్ హాసన్ అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం నాడు హైదరాబాదులో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.