హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kamal Haasan: భారతీయుడు 2 కోసం కమల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kamal Haasan: భారతీయుడు 2 కోసం కమల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ సినిమా “విక్రమ్”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరకీ తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో మకల్ తన నెక్ట్స్ సినిమాపై ఫోకస్ పెట్టారు. శంకర్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ ఇండియన్ 2 తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం కమల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Top Stories