Home » photogallery » movies »

KAMAL HAASAN EX WIFE SARIKA HAASAN WITH DAUGHTER SHRUTI HAASAN PHOTOS ARE VIRAL ON SOCIAL MEDIA SNR

Viral Photos :వృద్ధాప్యంలో ఒకప్పటి స్టార్ నటి .. కమలహాసన్‌ మాజీ భార్య ,శృతిహాసన్‌ తల్లి సారిక ఇప్పడెలా ఉన్నారంటే

Sarika Haasan: కమల్‌హాసన్‌ మాజీ భార్య ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు ఒకప్పటి నటి ..ఇప్పుడు స్టార్ హీరోయిన్‌ తల్లి అయినటువంటి సారిక హాసన్‌ వద్దాప్యంతో ఉన్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.