KALYANI PRIYADARSHAN LATEST PICS IN A PHOTOGALLERY MK
Kalyani Priyadarshan: అఖిల్ భామ కళ్యాణి ప్రియదర్శన్ లుక్స్ కు ఫిదా అవ్వాల్సిందే...
Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ హిందీ, మలయాళ సినిమా దర్శకుడు ప్రయదర్శన్ కూతురని తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన "హలో" సినిమాలో హిరోయిన్‌గా చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా అలరించకపోవడంతో..కళ్యాణికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో కళ్యాణి.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని బాగానే అలరించింది.
Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్.. ప్రముఖ హిందీ, మలయాళ సినిమా దర్శకుడు ప్రియదర్శన్ కూతురని తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన "హలో" సినిమాలో హిరోయిన్‌గా చేసింది. (KalyaniPriyadarshan/Instagram)
2/ 7
ఆ సినిమా పెద్దగా అలరించకపోవడంతో..కళ్యాణికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సినిమాలో కళ్యాణి.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల్ని బాగానే అలరించింది. (KalyaniPriyadarshan/Instagram)
అయితే ఈ అమ్మడు ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ కూతురే కళ్యాణి ప్రియదర్శన్. (KalyaniPriyadarshan/Instagram)
5/ 7
సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'చిత్రలహరి', శర్వానంద్ 'రణరంగం' సినిమాల్లో అమ్మడు మెరిసింది. (KalyaniPriyadarshan/Instagram)
6/ 7
తన తండ్రి దర్శకత్వంలో రూపొందిన మరక్కర్ చిత్రంలోన కళ్యాణీ ప్రియదర్శన్ తళుక్కున మెరిసింది. అయితే ఈ సినిమాలో కాసేపే కనిపించింది. (KalyaniPriyadarshan/Instagram)
7/ 7
తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చిన అమ్మడు, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన నటిస్తోంది. (KalyaniPriyadarshan/Instagram)