Home » photogallery » movies »

KALYAN RAM PLAN TO RELEASE BIMBISARA MOVIE IN HINDI SB

Bimbisara: బాలీవుడ్‌కు బింబిసార.. పక్కా ప్లాన్‌తో వెళ్తున్న కళ్యాణ్ రామ్...!

బింబిసారను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ప్లాన్ బీని రెడీ చేసుకోవాలిఅనున్నారు టీమ్. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పాడు. ఆయన అన్నట్లుగానే.. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా తీసేందుకు సిద్ధమవుతున్నాడు కళ్యాణ్ రామ్.