Kalyan Ram - NTR: కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ టాలీవుడ్‌లో అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం..

Kalyan Ram - NTR | కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ టాలీవుడ్‌లో అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు నిదర్శనం. టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ తెలుగులో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. కళ్యాణ్ రామ్ అటు హీరోగా.. ఇటు నిర్మాతగా సత్తా చాటుతున్నారు. (File/Photo)