హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kalyan Ram - Amigos: కళ్యాణ్ రామ్ ’అమిగోస్’ మూవీ నుంచి ‘ఎన్నో రాత్రులు వస్తాయి’ ఫుల్ సాంగ్ విడుదల..

Kalyan Ram - Amigos: కళ్యాణ్ రామ్ ’అమిగోస్’ మూవీ నుంచి ‘ఎన్నో రాత్రులు వస్తాయి’ ఫుల్ సాంగ్ విడుదల..

Kalyan Ram Nandamuri - Amigos 2nd Single full song Released: కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌ లేని కళ్యాణ్ రామ్ గతేడాది కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వంలో చేసిన ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో పలకరించనున్నారు. కళ్యాణ్ రామ్‌కు సంబంధించిన సిద్ధార్థ్‌, మంజునాథ్‌, గ్యాంగ్ స్టర్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు టీజర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయి’ సెకండ్ సింగిల్‌ ఫుల్ సాంగ్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Top Stories