Home » photogallery » movies »

KALYAN RAM NANDAMURI NEW MOVIE BIMBISARA TEASER RELEASED ANNOUNCED WHO IS BIMBISARA WHAT IS THE HISTORY OF FAMOUS EMPEROR TA

Kalyan Ram - Bimbisara: ఎవరీ బింబిసార..? ఏంటి చరిత్ర..?.. ఆసక్తిరేకిస్తోన్న కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్..

Nandamuri Kalyan Ram as Bimbisara: ఎన్టీఆర్ జయంతి వేళ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు కళ్యాణ్ రామ్. తన నెక్ట్స్ మూవీ 'బింబిసార' పోస్టర్స్‌తో పాటు తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ తొలిసారి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ చిత్రం చేస్తున్నారు. ఇందులో ఆయన గెటప్‌తో పాటు సినిమా టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో.. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీలో 'బింబిసార'గా కనిపించనున్నారు కళ్యాణ్ రామ్. ఇంతకు బింబిసార ఎవరు? చరిత్ర ఏంటి?