Home » photogallery » movies »

KALYAN RAM NANDAMURI BIMBISARA ANOTHER RECORD THIS MOVIE ENTER INTO RS 50 CROSS CLUB TA

Bimbisara Collections : బింబిసార ఖాతాలో మరో రికార్డు.. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ ఫీట్..

Bimbisara 11 Days WW Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. తాజాగా ఈ మూవీ 11వ రోజు మరో రికార్డును క్రియేట్ చేసింది.