KALYAN RAM MEHREEN KAURSATISH VEGESNA MOVIE STARTED WITH POOJA CEREMONY UNDER ADITYA MUSIC TA
Pics: సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, మెహ్రీన్ జంటగా కొత్త సినిమా ప్రారంభం..
ఈ యేడాది బాబాయి బాలకృష్ణతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో పలకరించాడు. 118 వంటి థ్రిల్లర్ స్టోరీతో హిట్ ట్రాక్ ఎక్కిన కళ్యాణ్ రామ్.. తాజాగా ‘శతమానం భవతి’ సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్నదర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలతో ఈ రోజు కొబ్బరికాయ కొట్టాడు.