హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kalyan Ram : అన్‌స్టాపబుల్‌కు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదంటే.. అసలు విషయం తెలిసిందే..

Kalyan Ram : అన్‌స్టాపబుల్‌కు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ఎందుకు రాలేదంటే.. అసలు విషయం తెలిసిందే..

Kalyan Ram Nandamuri | Amigos : కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీతో పలకరించనున్నారు. మంచి అంచనాల నడుమ ఈ చిత్రం ఫిబ్రవరి 10న భారీగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంల కళ్యాణ్ రామ్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వూలు ఇస్తూ అన్ ‌స్టాపబుల్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Top Stories