Home » photogallery » movies »

KALYAN RAM BIMBISARA MOVIE US COLLECTIONS SB

Bimbisara: యూఎస్ బాక్సాఫీస్ అల్లాడిస్తున్న బింబిసార.. భారీ వసూళ్లు.. !

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కేథరిన్ థెరిస్సా మరియు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకి నూతన దర్శకుడు వశిస్ట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్లలో దూసుకెళ్తుంది. యూఎస్ లో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది.