అయితే ఇప్పటి వరకూ బింబిసారను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ప్లాన్ బీని రెడీ చేసుకోవాలిఅనున్నారు టీమ్. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పాడు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా భాషల్లో రిలీజ్ కూడా చేస్తామన్నారు. ఇప్పుడు కళ్యాన్ రామ్ ఆ పనిలోనే ఉన్నట్లు సమాచారం.