Home » photogallery » movies »

KALYAN DEV COMMENTS ON ALLU ARJUN WIFE ALLU SNEHA REDDY GO VIRAL SB

Allu Sneha Reddy: అల్లు స్నేహా రెడ్డి ఫోటోపై.. శ్రీజ భర్త కామెంట్... ఫ్యాన్స్ సీరియస్..!

అల్లు అర్జున్‌ ఎంతో ఫేమస్‌ హీరోనే అందరికీ తెలిసిందే.పుష్ప సినిమాతో ఆయన స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది. ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డి కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ స్నేహా్ గాడ్జియస్ లుక్‌లో శారీలో ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడా ఫోటోలపై చిరంజీవి చిన్నల్లుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.