హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్‌.. పిక్స్ వైరల్..

Kajal Aggarwal : భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాజల్‌.. పిక్స్ వైరల్..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఇక అది అలా ఉంటే కాజల్ తన భర్తతో కలిసి ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Top Stories