Kajal Aggarwal: వర్షంలో తడిసిన అందాలతో కాజల్ అగర్వాల్ సొగసు చూడతరమా..

Kajal aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో దూకుడు మీదుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఉన్నాయి. దీంతో పాటు మరో మూడు నాలుగు క్రేజీ ప్రాజెక్టలున్నాయి. మరోవైపు ఈ భామ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక టాలీవుడ్ చందమామ అంటే కాజల్ అగర్వాల్ గుర్తుకు వస్తోంది. ఈ భామ వర్షంలో తడిసిన అందాలంటే అభిమానులకు డబల్ పండగే...మరి అలాంటి అందాల విందు మీకోసమే..