Kajal Aggarwal: కాజల్ అగర్వాల్‌కు ఈ రోజు వెరీ స్పెషల్ డే.. ఫ్యాన్స్‌కు పండగే..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కు ఈ రోజు వెరీ స్పెషల్ డే. అవును మ్యారేజ్ తర్వాత తొలిసారి అభిమానులను పలకరించబోతుంది. దీంతో పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..