Home » photogallery » movies »

KAJAL AGGARWAL TO TIE KNOT WITH GAUTAM KITCHLU NOT ONLY KAJAL THESE ARE THE CELEBRITIES GOT MARRIAGE 2020 TA

Kajal Aggarwal: కాజల్‌ కంటే ముందు ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Kajal Aggarwal Marriage:  సినీ ఇండస్ట్రీలో ఒక్కక్కరుగా పెళ్లీ పీఠలు ఎక్కుతున్నారు. హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. ఈ నెల 30న కాజల్ అగర్వాల్ ఒకింటామె కాబోతుంది. ఈమెతో పాటు ఈ ఇయర్ పెళ్లి చేసుకున్న.. చేసుకోబోతున్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారో ఓ లుక్కేద్దాం.