హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Star Heroines in Maldives: మాల్దీవ్స్‌లో మస్తీ చేస్తున్న స్టార్ హీారోయిన్స్ హాట్ ఫోటోలు చూస్తారా..?

Star Heroines in Maldives: మాల్దీవ్స్‌లో మస్తీ చేస్తున్న స్టార్ హీారోయిన్స్ హాట్ ఫోటోలు చూస్తారా..?

Star Heroines in Maldives: ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ హీరోయిన్స్‌కు ఈ మధ్య కరోనా అనుకోని బ్రేక్ ఇచ్చింది. షూటింగ్స్ లేకపోవడంతో ముద్దుగుమ్మలంతా హాలీడేకు వెళ్లారు. అయితే యాదృశ్చికంగా అంతా ఒకే చోటికి వెకేషన్ వెళ్లారు. అదే మాల్దీవ్స్.. అక్కడ బికినీ ట్రీట్ ఇస్తూ పిచ్చెక్కించారు. ఈ మధ్య కాలంలో మాల్దీవ్స్‌లో మస్తీ చేసిన హీరోయిన్స్ హాట్ ఫోటోస్ మీ కోసం..

Top Stories