Home » photogallery » movies »

KAJAL AGGARWAL SAYS ABOUT HER BODY CONDITION AFTER DELIVERY SLB

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక నా శరీరం..! బాడీ సహకరించట్లేదు.. కాజల్ కామెంట్స్ వైరల్

తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన కాజల్.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ మారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేస్తూ విదేశాలు చుట్టివచ్చిన ఈ భామ.. ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటోంది.