కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లాడిన కాజల్.. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. పెళ్లి జరగ్గానే భర్తతో కలిసి రొమాంటిక్ టూర్స్ వేస్తూ విదేశాలు చుట్టివచ్చిన ఈ భామ ఏడాది తిరిగే లోపు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.