Home » photogallery » movies »

KAJAL AGGARWAL REJECTED MOVIES FROM PRABHAS SAHOO TO BALAKRISHNA PAISA VASOOL NAGARJUNA WILD DOG THESE ARE THE MOVIES REJECTED BY KAJAL AGGARWAL SR

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ రిజెక్ట్ చేసిన ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటో తెలుసా..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఆమె వెనుతిరిగి చూడలేదు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉండగానే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. ఓ నీల్ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు. అది అలా ఉంటే కాజల్ తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఓసారి చూద్దాం..