Home » photogallery » movies »

KAJAL AGGARWAL READY TO RE ENTRY WITH CRAZY SENIOR HEROS PROJECTS TA

Kajal Aggarwal : రీ ఎంట్రీలో ఆ విధంగా అదరగొడతానంటున్న కాజల్ అగర్వాల్.. చందమామ స్కెచ్ మములుగా లేదుగా..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. పెళ్లై ఓ బిడ్డకు జన్మించిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇపుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమా కంప్లీట్ చేయడంతో పాటు వరుస ప్రాజెక్ట్స్ చేయడానికీ రెడీ అవుతోంది.