హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్ అగర్వాల్.. ఈ సారి అంతకు మించి..

Kajal Aggarwal : రీ ఎంట్రీకి రెడీ అవుతున్న కాజల్ అగర్వాల్.. ఈ సారి అంతకు మించి..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. పెళ్లై ఓ బిడ్డకు జన్మించిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇపుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమా కంప్లీట్ చేయడంతో పాటు తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

Top Stories