Kajal Aggarwal : కాజల్ జిగేల్... ఎక్కడా తగ్గని చందమామ.. ఇప్పుడు మరింత అందంగా..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.