హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : బికినీలో కాజల్‌ అగర్వాల్ పోజులు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Kajal Aggarwal : బికినీలో కాజల్‌ అగర్వాల్ పోజులు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఇక అది అలా ఉంటే కాజల్ బికినీలో ఉన్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Top Stories