Home » photogallery » movies » KAJAL AGGARWAL PLANNING WHAT KIND OF ROLES SHOULD BE DONE AFTER MARRIAGE AK

Kajal Aggarwal: ప్లానింగ్ అంటే కాజల్‌దే.. ఇప్పటి నుంచే షురూ..

Kajal Aggarwal: పెళ్లి తరువాత హీరోయిన్లకు గ్లామర్ రోల్స్ తగ్గిపోతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే పెళ్లయిన హీరోయిన్లు కొత్త తరహా పాత్రల్లో కనిపిస్తుంటారు. అందాల భామ కాజల్ కూడా ఇప్పుడు పెళ్లి తరువాత ఎలాంట రోల్స్ చేయాలనే దానిపై ఫోకస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. సమంత తరహాలోనే పెళ్లి తరువాత నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని కాజల్ డిసైడయినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథలు ఉంటే రెడీ చేసుకోవాలని ఇద్దరు ముగ్గురు దర్శకులకు కాజల్ చెప్పినట్టు టాక్.