Home » photogallery » movies » KAJAL AGGARWAL MARRIAGE MEDIA WILL NOT ALLOW TO HER WEDDING CEREMONY TA

Kajal Aggarwal Marriage: కాజల్ పెళ్లికి కొత్త కండిషన్.. వాళ్లకు మాత్రం నో ఎంట్రీ..

Kajal Aggarwal Marriage | సినీ ఇండస్ట్రీలో ఒక్కక్కరుగా పెళ్లీ పీఠలు ఎక్కుతున్నారు. హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు అందరు మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు ప్రకటించింది. ఈ  నెల  30న పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఈ పెళ్లి తంతులో వాళ్లకు మాత్రం నో ఎంట్రీ అని కాజల్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.