Home » photogallery » movies »

KAJAL AGGARWAL LOOKS STUNNING IN RED SAREE PHOTO SHOOT PICS GOES VIRAL SR

Kajal Aggarwal : ఎరుపు రంగు చీరలో అందాల కాజల్... చెల్లెలు నిషాతో అదరగొట్టిన చందమామ..

Kajal Aggarwal Gallery :కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా... చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.