ఇక ఈ సినిమా విషయానికి వస్తే... రాజకుటుంబానికి చెందిన పెళ్లి వేడుకలోకి ఓ అపరిచితురాలైన అమ్మాయి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ కుటుంబంలో..అమ్మాయి జీవితంలో ఎదురైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉమ వస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు తథాగత సింఘా. ఈ చిత్రంలో హర్ష్ ఛాయ, మేఘన మాలిక్, టిన్ను ఆనంద్, గౌరవ్ శర్మ, అయోషి తాలూక్దార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. (Photo Credit : Instagram)