ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : కాజల్ ముఖానికి ఏమైంది.. ఇలా మారింది.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Kajal Aggarwal : కాజల్ ముఖానికి ఏమైంది.. ఇలా మారింది.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. అది అలా ఉంటే కాజల్ కొన్ని ఫోటోలను పంచుకుంది. ఆ పిక్స్‌లో కాజల్ గుర్తుపట్టలేకుండా ఉందని.. ఆమె ముఖం మారిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Top Stories