ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : హిందీ ఇండస్ట్రీపై కాజల్ ఘాటు వ్యాఖ్యలు.. విలువలు లోపించాయి..

Kajal Aggarwal : హిందీ ఇండస్ట్రీపై కాజల్ ఘాటు వ్యాఖ్యలు.. విలువలు లోపించాయి..

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. అది అలా ఉంటే కాజల్ తాజాగా హిందీ సినిమాలపై చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories