Home » photogallery » movies »

KAJAL AGGARWAL ENJOYS VACATION IN MALDIVE BEACHES SR

మాల్దీవ్స్ బీచుల్లో అందాల కాజల్..

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్‌గా... చూపులతోనే చంపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న కాజల్.. మాల్ధీవ్ బీచుల్లో విహరిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది.