ఇలా త్వరత్వరగా సమయం ముందుకు సాగుతూ ఉంటుంటే.. నేను, నీ డాడీ కలిసి నీ కాలేజీ రోజులను తలుచుకుంటూ నవ్వుకుంటున్నాం. నీ తల్లిని కావడం ఎంతో ఆనందంగా ఉంది. తల్లిగా చేసే బాధ్యతలు గొప్పవని అందరూ చెబుతుంటారు. అయితే ఇదంతా నాకు కొత్తే గానీ ఎంతో హ్యాపీ మూమెంట్. మై లవ్ మై బేబీ నీల్.. అంటూ కాజల్ తన పోస్టులో రాసుకొచ్చింది.