Home » photogallery » movies »

KAJAL AGGARWAL CHIRANJEEVI ACHRYA FAME LATEST RAVISHING IN HER PHOTOSHOOT TA

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్.. మరోసారి క్యూట్ ఫోజులతో అదరగొట్టిన చందమామ..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. పెళ్లైన వరుస సినిమాలతో దుమ్ము దులుపుతూనే ఉంది.