Kajal Aggarwal : పెళ్లైనా తగ్గని కాజల్ అగర్వాల్ దూకుడు.. మిత్రవింద అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా..

అందాల చందమామ కాజల్‌ (Kajal aggarwal) పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. (Photo Credit : Instagram)