Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ నడుమందాలు అదరహో.. చందమామ గ్లామర్‌‌కు ఆహా అనాల్సిందే..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్ర కథానాయికగా సత్తా చాటింది. త్వరలో చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాతో పలకరించనుంది.