Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ చిన్ననాటి ఫోటోల్లో ఎంత క్యూట్‌గా ఉందో.. వైరల్ అవుతున్న త్రో బ్యాక్ ఫోటోస్..

Kajal Aggarwal : అందాల చందమామ కాజల్‌ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్ర కథానాయికగా సత్తా చాటింది. త్వరలో చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాతో పలకరించనుంది. తాజాగా కాజల్ అగర్వాల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.