హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Kajal Aggarwal : కాజల్‌ లేటెస్ట్ పిక్స్ చూశారా.. మరి ఇంత గ్లామర్‌గా ఉన్నారేంట్రా బాబు..

Kajal Aggarwal : కాజల్‌ లేటెస్ట్ పిక్స్ చూశారా.. మరి ఇంత గ్లామర్‌గా ఉన్నారేంట్రా బాబు..

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. ఈ భామ ఆ మధ్య తన చిన్న నాటి ఫ్రెండ్ గౌతమ్‌ను పెళ్లి చేసుకున్ని ఓ బిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్.. అందులో చందమామ మరింత అందంగా వావ్ అనిపించారు.. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories